హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికలు.. బరిలోకి బొత్స కూతురు?

AP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. జెడ్పీ ఛైర్‌పర్సన్(బీసీ మహిళ) పీఠం కోసం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూషను బరిలోకి దించే యోచనలో ఉన్నారు. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన తన మేనల్లుడు చిన్న శ్రీను రాజకీయ దూకుడుకు చెక్ పెట్టేందుకే బొత్స ఈ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.