హైదరాబాద్: 28°C
వార్తలు

అఖిలేష్ యాదవ్‌కు షాక్..!

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు భారీ షాక్ తగిలింది. ఎస్పీకి చెందిన ముగ్గురు తిరుగుబాటు MLAలు రాకేష్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్, వినోద్ చతుర్వేది అధికార బీజేపీలో చేరారు. 2024 రాజ్యసభ ఎన్నికల్లో వీరు పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఎస్పీకి ఎదురుదెబ్బగా మారింది.