హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

పేదరికంలో పుట్టి, చిన్నతనంలో పేపర్లు అమ్ముకుంటూ కష్టపడి చదివిన ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ దేశ అత్యున్నత రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. 'మిస్సైల్ మ్యాన్'గా భారత్ అంతరిక్ష, రక్షణ రంగాలను విప్లవాత్మకంగా మార్చారు. నిరాడంబర జీవితం గడుపుతూ, యువతలో కలలు కనేలా స్ఫూర్తి నింపారు. 'కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి' అనే ఆయన మాటలు కోట్లాది మందికి ఎప్పటికీ ఆదర్శం.