హైదరాబాద్: 28°C
వార్తలు

అక్టోబర్ 15: చరిత్రలో ఈరోజు

➢ 1987: హీరో సాయి ధరమ్ తేజ్ జననం
➢ 1931: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జననం
➢ 1920: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ దండు నారాయణ రాజు జననం
➢ 1918: భారతీయ గురువు షిర్డీ సాయిబాబా మరణం
➢ 2022: తెలుగు సినిమా నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
➢ ప్రపంచ విద్యార్థుల దినోత్సవం