TG: డీజీపీ సీవీ ఆనంద్తో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నివసిస్తున్న అమెరికన్ల, కంపెనీల భద్రతపై చర్చించారు. ఈ భేటీలో DGPకి క్రికెట్పై ఉన్న ఆసక్తిని తెలుసుకున్న లారా విలియమ్స్.. US కాన్సుల్ జనరల్ కార్యాలయం పేరు ముద్రించిన ప్రత్యేక క్రికెట్ బంతిని జ్ఞాపికగా అందజేశారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
డీజీపీతో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ


