రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమకథ వార్తలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు వాళ్లిద్దరూ ప్రేమికులు కారనీ, ఆ యువకుడు విదేశాలకు వెళ్లలేదని తేలింది. బ్రిటన్కు చెందిన ఆండ్రియా కొనాలి 'శివియ' NGO తరఫున బీహార్లో మహిళల స్వయం ఉపాధిపై అవగాహనకు వచ్చారు. 'సాథి' సంస్థతో పర్యటిస్తుండగా, రాహుల్ పేరుతో వైరల్ అయిన యువకుడి అసలు పేరు నమిత్ అని తేలింది.
వార్తలు
రష్యా యువతి, బీహార్ యువకుడి లవ్లో ట్విస్ట్


