సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్రాంకాల అరెస్ట్ను తెలంగాణ మాజీమంత్రి KTR ఖండించారు. జంతర్ మంతర్ వద్ద జెండాలు ప్రదర్శించినందుకు వారిని జైలులో పెట్టడం కొత్తరకం ఎమర్జెన్సీ అని, ఇది అభద్రతా భావాన్ని చూపుతుందని ట్వీట్ చేశారు. వారిద్దరిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. KTR మద్దతుపై సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే స్పందిస్తూ.. బహిరంగంగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
కేటీఆర్ ట్వీట్కు స్పందించిన దీప్కే


