సీజేపీ నేతలైన అభిజిత్, సౌరవ్, అశుతోష్, రత్నా సింగ్లపై ACP వివేక్ భగత్ సంచలన ఆరోపణలు చేశారు. జర్నలిస్టు ఆరోపణలపై వీరంతా సోషల్ మీడియాలో తనను అవమానపరిచేలా పోస్టులు పెట్టి, తన ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. నిరసలన సమయంలో ఓ మహిళ తన కులాన్ని ప్రస్తావిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటితో మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు.
వార్తలు
సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు


