హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేనలో చేరిన డోలా జగన్

SKLM: నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన డోలా జగన్ బుధవారం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ డోలా జగన్‌కు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. గతంలో జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌‌గా డోలా పనిచేశారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానన్నారు.