MDK: తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా పుట్నాల లక్ష్మణ్ ఎన్నుకున్నట్టు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీకి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి, PACS చైర్మన్ ఉమ్మనగారి భాస్కర్ రెడ్డి, స్వామి, గోపిరెడ్డి పాల్గొన్నారు.
వార్తలు
దాతర్ పల్లి అధ్యక్షుడిగా లక్ష్మణ్


