ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పాత కేసులు వెంటాడుతున్నాయి. 8 ఏళ్ల నాటి కేసులో ఆయనకు తాజాగా మరోసారి ఢిల్లీ సాకేత్ కోర్టు సమన్లు జారీ చేసింది. గురుగ్రామ్లోని ఆయన ఇంటి చిరునామాలో సమన్లను అందించాలని సూచించింది. డిఫమేషన్ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. వికాస్ పాండే అనే వ్యక్తి గతంలో దాఖలు చేసిన పిటిషన్పై ఈ సమన్లను పంపించింది.
వార్తలు
యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి కోర్టు సమన్లు


