తిరుపతి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేత ప్రణీత్ పెనుమాడు జనసేనలో చేరారు. తిరుపతి మేయర్ పదవిపై కూటమిలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చేరిక ఉత్కంఠ రేపుతోంది. మేయర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈక్రమంలోనే ప్రణీత్ పార్టీ మారారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నేడో రేపో దీనిపై క్లారిటీ రానుంది.
వార్తలు
తిరుపతి మేయర్ సీటు కోసం జనసేనలోకి జంప్..?


