హైదరాబాద్: 28°C
వార్తలు

మధు కైట భావధ అలంకారంలో అమ్మవారు

NLR: జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు అమ్మవారు శ్రీ మధు కైట భావధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పుష్పాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.