KDP: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని, చట్టాన్ని గౌరవిస్తూ సంయమనం పాటించాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు.
వార్తలు
గ్రామ సభల ద్వారా ఎన్నికలపై పోలీసుల అవగాహన


