హైదరాబాద్: 28°C
వార్తలు

వాటిని అల్లర్ల కేంద్రాలుగా మార్చొద్దు: బీజేపీ

అధికారం కోసం బహిరంగ ప్రదేశాలను అల్లర్లకు కేంద్రాలుగా మార్చొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీ హితవు పలికింది. దేశం ఎప్పుడూ చట్టం వైవే నిలుస్తుందని రాజకీయ ప్రయోజనాల కోసం కాదని తెలిపింది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ, మీ కుటుంబం.. ఆర్టికల్ 370కు మద్దతు తెలుపుతూ వచ్చిందని.. కానీ ప్రధాని మోదీ దానిని రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడింది.