హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలి'

SKLM: జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ అప్పలనాయుడు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ASR ఎయిర్‌పోర్ట్ వేదికగా ఉత్తరాంధ్ర ప్రజలకు మాజీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను పూర్తిగా గాలి కొదిలేశారు. పల్లెలకు సరైన రోడ్లు వేయలేదు అన్నారు.