హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌కు బీజేపీ హితవు

సీఈసీ రాజీనామా, SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్న సీజేపీ కార్యకర్తలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మద్దతుగా నిలవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. దేశాన్ని తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికింది. నిరసన తెలిపేందుకే రాజ్యాంగం హక్కు కల్పించింది కానీ, చట్టాన్ని ఉల్లంఘించడానికి కాదని పేర్కొంది. నిబంధనల ప్రకారమే జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేసినట్లు తెలిపింది.