హైదరాబాద్: 28°C
వార్తలు

అభిజిత్ దీప్కేకు మరోసారి చేదు అనుభవం

సీజేపీ అధినేత అభిజిత్ దీప్కేకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నారు. తాజాగా సీజేపీ నేతలను అరెస్ట్ చేయగా.. వారిని కలవటం కోసం అభిజిత్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా.. కొందరు ప్రయాణికులు ఆయనను 'దొంగ దొంగ' అంటూ నినాదాలు చేశారు. అలాగే 'మీరు దేశాన్ని ఎందుకు అస్థిరపరచాలని ప్రయత్నిస్తున్నారు' అని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.