పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల ఆధ్వర్యంలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
వార్తలు
ఎన్నికల నిర్వహణపై ఆర్ఓ ఏఆర్ఓ లకు శిక్షణ


