హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీలో చేరిన పైనేని మురళి నాయుడు

CTR: గంగాధర నెల్లూరు మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు పైనేని మురళి నాయుడు బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి కృపా లక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నారాయణస్వామి సూచించారు.