హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 16న ఉచిత కంటి వైద్య శిబిరం

SKLM: రణస్థలంలో ఈనెల 16వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కళ్యాణి కంటి పరీక్షా కేంద్రం నిర్వాహకులు కళ్యాణి బుధవారం తెలిపారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, కంటి శుక్లం శస్త్ర చికిత్సలకు ఎంపికైన వారిని అదే రోజు శ్రీకాకుళంలోని శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలిస్తారని తెలిపారు.