NRML: బాసర మొదటి పుష్కర ఘాట్ వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్, పూజా సాగ్రి ఇతర వ్యర్థాలను గంగపుత్ర సభ్యులు తొలగించారు. పవిత్రమైన గోదావరి నదిని దయచేసి చెత్త చెదారంతో నింపవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి కేవలం నది మాత్రమే కాదని తెలంగాణకు జీవనాధారం అని పేర్కొన్నారు. దీంతో గంగపుత్రులను పలువురు అభినందించారు.
తెలంగాణ
పుష్కర ఘాట్ను శుభ్రం చేసిన గంగపుత్రులు!


