ASF: జైనూర్ మండలం జెండాగూడ, మానిగూడ గ్రామాల్లో అడవి పందులు పత్తి పంటను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కిషన్ నాయక్ తండా, చింతకర్ర, గూడమామడ తదితర గూడేల్లోనూ ఇదే దుస్థితి. పంట చేతికొచ్చే వేళ పందులు పత్తి కాయలను తినేస్తున్నాయన్నారు. అటవీ శాఖ సర్వే చేసి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
పత్తి పంటను నాశనం చేస్తున్న పందులు


