VKB: పార్లమెంటరీ కమిటీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ అంతర్గత వ్యవహారాలు, కేంద్ర ఎన్నికల సంఘం అంశాల్లో విదేశీ శక్తుల జోక్యం ఎందుకని ప్రశ్నించారు. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు రాహుల్ గాంధీకి ఎందుకు మద్దతిస్తున్నాయని, దేశంలో అధికార మార్పిడి కోసమేనా అని తన ట్వీట్లో ప్రశ్నించారు.
తెలంగాణ
రాహుల్కు చైనా, పాక్ మద్దతు ఎందుకు? : ఎంపీ


