హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ

HNK: కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఏసీపీ టి. సత్యనారాయణ వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, సిబ్బంది కిట్‌ ఆర్టికల్స్‌ను పరిశీలించి, సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణపై సూచనలు చేస్తూ, నిబంధనల ప్రకారం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.