KMM: పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21 నుంచి 31 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలన అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
అక్టోబర్ 21 నుంచి పోలీస్ వారోత్సవాలు


