BDK: కలవల నాగారం గ్రామానికి చెందిన బాదావత్ రవిచంద్ర హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న మహమ్మద్ ఇమ్రాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వరరావు ఇమ్రాన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
రవిచంద్ర హత్య కేసులో అనుమానితుడి అరెస్ట్


