హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎం.బి. మెడికల్ సెంటర్ సమస్యలపై: మల్లన్న

MBNR: జడ్చర్ల కావేరమ్మపేటలోని ఎం.బి. మెడికల్ సెంటర్ సమస్యపై టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డాక్టర్ అనురాధ మార్గరేట్, డాక్టర్ అరుణ్ సామేల్‌ను కలిసి స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. లక్షలాది మందికి సేవలందించిన ఎం.బి. మెడికల్ హాస్పిటల్ చరిత్రను గుర్తుచేస్తూ వారికి ధైర్యం చెప్పారు.