ADB: అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. ఇంద్రవెల్లి మండలంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు బుధవారం ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో ఆయన ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ టీచర్ల ఇంటర్వ్యూల్లో కలెక్టర్


