RR: షాద్నగర్ ఏవన్ గార్డెన్లో జాగృతి జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మొయినుద్దీన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెళ్లి మాధవి మాట్లాడుతూ, కవితమ్మ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, చిన్నారులు రంగురంగుల బతుకమ్మలతో ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు.
తెలంగాణ
జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు


