JGL: ఎల్నినో వర్షపాతం తగ్గుతాయని నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన కళాశాలలో బుధవారం ఆత్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా ప్రారంభించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.
తెలంగాణ
‘నీటి లభ్యతను బట్టి పంట వేయాలి’


