BHPL: సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై బుధవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, 34 శాతం లాభాల వాటా, కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 ప్రయోజనం, పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, వైద్య సేవల మెరుగుదల వంటి నిర్ణయాలు కార్మికులకు మేలు చేస్తాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: సింగరేణి కార్మికుల సంక్షేమ నిర్ణయాలపై సంబరాలు


