MLG: జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించి, వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ సూచించారు. బుధవారం ములుగు కలెక్టరేట్లో ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొబైల్ యాప్, సీఎంఎంఎస్ పోర్టల్పై పూర్తి అవగాహనతో తప్పులు లేకుండా పూరించాలన్నారు.
తెలంగాణ
జనగణనలో తప్పులకు తావివ్వొద్దు: అడిషనల్ కలెక్టర్


