హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాకాంబరిగా శారదాదేవి

JGL: ధర్మపురి క్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శారదాదేవి శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.