హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్‌ మానేరు నుంచి నీటి విడుదల

SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఉన్న మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో బుధవారం 23.462 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.35 మీటర్లుగా ఉంది. ఇన్‌ఫ్లో లేకపోగా, 157 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.