KMR: కామారెడ్డిలో రాజానగర్కు చెందిన వ్యాపారవేత్త పవన్ కుమార్ జాజు (39) బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆయన రెండు కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులను దానం చేయడంతో నలుగురు రోగులకు ప్రాణదానం చేసినట్లయింది. ఈ సందర్భంగా జీవన్ దాన్ ట్రస్ట్ తెలంగాణ ఇన్ఛార్జి ప్రొఫెసర్ భూషణ్ రాజు బాధిత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
తాను మరణిస్తూ నలుగురికి పునర్జన్మ


