హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్కులను పంపిణీ చేసిన పరకాల ఎమ్మెల్యే

HNK: దామెర, నడికూడ, ఇతర మండలాల్లోని అర్హులైన లబ్ధిదారులకు నేడు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, పరకాల నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.