MHBD: జిల్లాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిని నోడల్ అధికారిగా నియమించి, అన్ని శాఖల సమన్వయంతో వేడుకలు నిర్వహించాలని సూచించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్


