హైదరాబాద్: 28°C
తెలంగాణ

10 రోజుల్లో భూ రీ సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

BDK: అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో చేపట్టిన భూ రీ సర్వేను పది రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అనంతరం అశ్వారావుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పిస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.