MBNR: దేవరకద్రలో ఇసుక కోసం హిటాచీతో చెక్‌డ్యామ్‌ను కూల్చేందుకు ప్రయత్నించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇసుక దొంగలపై కేసులు పెట్టలేదని, హిటాచీని సీజ్ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని ఆరోపిస్తూ, రైతు బిడ్డ పోరాడి చెక్‌డ్యామ్‌ను కాపాడుకున్నాడని పేర్కొన్నారు.
తెలంగాణ
చెక్‌డ్యామ్‌ను కాపాడుకున్న రైతు బిడ్డ: హరీష్ రావు


