MLG: జిల్లాలో రెండో రోజు నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం ఎన్హెచ్ఎం ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ ఆడుతూ నిరసన తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలని కోరారు. ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రి వద్ద విధులు నిర్వహించే ఉద్యోగులు రోడ్డు ప్రమాదాల ముప్పు, ప్రయాణ భద్రత దృష్ట్యా అక్కడే సమ్మె కొనసాగించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మలతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన


