హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ జిల్లా సేవాదళ్ నూతన కమిటీ ప్రకటన

JN: జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్‌ నూతన కమిటీని 52 మంది నాయకులతో బుధవారం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో నేడు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ అధ్యక్షతన జిల్లా, నియోజకవర్గ, మండల, బ్లాక్, టౌన్ స్థాయిల్లో పదవులు కేటాయించారు. పార్టీని బలోపేతం చేయాలన్నారు.