MBNR: దేవరకద్ర పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, స్మార్ట్ రేషన్ కార్డులు, ఉచిత వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ అప్పుల వడ్డీలు చెల్లిస్తూనే హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
'పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'


