సిరిసిల్ల మెహర్బాబా గుడి సమీపంలోని 2.10 ఎకరాల ప్రభుత్వ భూమికి వెంటనే హద్దులు ఏర్పాటు చేయాలని AIFTU రాష్ట్ర నాయకుడు సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. ఆర్టీఐ ద్వారా పహాణీ, భూ వివరాలు తెప్పించామన్నారు. రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
‘ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి’


