JN: లింగాల గణపురం మండల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాన్ని నేడు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఇంటికి BRS పార్టీ శ్రేణులు వెళ్లి ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలని, MLC ఎన్నికల్లో BRS పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. మండల నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: రాజయ్య


