హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలో ప్రముఖులు

TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఆధ్యాత్మిక శోభ కనబడుతోంది. ఈ మేరకు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఇవాళ తమిళనాడు మంత్రి సంపత్ కుమార్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు, మాజీ TTD EO ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.