హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజీపీ సీవీ ఆనంద్‌తో యూఎస్ కాన్సుల్ భేటీ

HYD: నగరంలోని డీజీపీ కార్యాలయంలో యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్ సిద్ధార్థ రామచంద్రన్, సీనియర్ ఇన్వెస్టిగేటర్ వెంకట్ ఎంజిరేకుల పాల్గొన్నారు. భద్రత, పరస్పర సహకారంపై చర్చించారు.