VZM: జిల్లాలో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టవలసిన పనులపై Dy.CM పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. జిల్లా నుంచి వచ్చిన వివిధ వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 22.14 కోట్లతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. 454 చెరువులకు సరికొత్త కళ తెచ్చేలా వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెరువుల పునరుద్దరణకు మహర్దశ


