NTR: డ్రగ్స్ రవాణాపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, ఇవాళ విజయవాడ ఈగల్, GRP సిబ్బంది జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ రవాణా గుట్టు రట్టు చేశారు. ఈ మేరకు ఓ యువతి నుంచి 110 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరు నుంచి విజయవాడకు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ రావాణా గుట్టు రట్టు


