కోనసీమ: అమలాపురంలోని త్రిరత్న బుద్ధ విహార్లో 70వ బౌద్ధ ధమ్మ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొల్లపల్లి సూర్యారావు హాజరయ్యారు. బౌద్ధ ధమ్మం సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, మానవ గౌరవానికి ప్రాధాన్యతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సామరస్యం కోసం బుద్ధుని బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురంలో ఘనంగా 70వ బౌద్ధ ధమ్మ మహోత్సవం


